Fundamental Analysis తెలుగు లో

బాలన్స్ షీట్స్ , లబ నష్టాల స్టేట్మెంట్ ని ఎలా అర్ధం చేసుకొని విశ్లేషించాలి అనే వివరణ

Ratings 4.84 / 5.00
Fundamental Analysis తెలుగు లో

What You Will Learn!

  • ఈ వీడియోస్ ద్వారా ఏ కంపెనీని విశ్లేషించడానికైనా వాటి బాలన్స్ షీట్ మరియు ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూడటం ద్వారా, ఆ కంపెనీ యొక్క ఫైనాన్న్సిల్ పోసిషన్ను ఎలా అర్ధం చేసుకోవాలి. ఆలాగే ఆ కంపెనీ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం వాళ్ళ మనకు ఉఉపయోగం ఉంటుందా లేదా అనేది ప్రాక్టికల్ గా చూపిస్తూ వివరించడం జరిగినది.

Description

ఒక కంపెనీ యొక్క ఫైనాన్సియల్ యోగ్యతను తెలుసుకోడానికి సాధారణంగా రకరకాల డేటా విశ్లేషణ జరుపుతుంటారు. అందులో ముఖ్యమైనవి Balance Sheet, Profit & Loss Statement and Cash Flow Statement. వీటిని గురించి క్లుప్తంగా ఈ వీడియోస్ లో వివరించడం జరిగినది.
ఒక కంపెనీ యొక్క ఫైనాన్సియల్ విశ్లేషణ చేయడం ద్వారా మనం కొన్ని విషయాలను విశ్లేషించగలుగుతాము, ఉదాహరణకి

1-కంపెనీ యూక్క ఆస్తుల వివరాలు తెలుసుకోవచ్చు

2-కంపెనీ లో ఇన్వెస్టర్స్ పెట్టిన మొత్తాన్ని తెలుసుకోవచ్చు

3-కంపెనీ యొక్క అప్పుల వివరాలను విశ్లేషించవచ్చు

4-కంపెనీ కి ఒకే లాభ నష్టాలను విశ్లేషించవచ్చు

వీటి ద్వారా కంపెనీ లో ఇన్వెస్ట్ చేయాలా వద్దా అని ఒక నిర్ణయం తీసుకోగలుగుతాము.

Who Should Attend!

  • ఇన్వెస్టర్స్ , ఫైనాన్స్ స్టూడెంట్స్ , అకౌంటింగ్ స్టూడెంట్స్ , ఎంప్లాయిస్ , హౌస్ వైవ్స్ & ఫైనాన్స్ మీద మక్కువ ఉన్నవారు

TAKE THIS COURSE

Tags

  • Investing

Subscribers

82

Lectures

16

TAKE THIS COURSE



Related Courses