ఆప్షన్స్ యొక్క బేసిక్స్ వివరిస్తూ అందులోని ఎక్సపెరి, స్ట్రైక్ ప్రెస్ ని అర్ధం చేసుకుంటూ, ఆప్షన్స్ గ్రీక్స్ ద్వారా కాల్ లేదా పుట్ ఆప్షన్స్ ని కోండం ద్వారా లేదా అమ్మడం ద్వారా మనకి ఎలా లాభం లేదా నష్టం రావొచ్చు అనేది క్లుప్తం గా సరళ భాషలో ఈ వీడియోస్ లో నేర్పించడం జరిగినది. అదే విధం గ ఆప్షన్స్ బేసిక్స్ ని అంత వాడుతూ మార్కెట్ లో తక్కువ రిస్క్ తో కూడిన రక రకాల స్ట్రాటజీ లని వాడుతూ ప్రతి వరం ఎలా సంపాదించుచు అనేది ఈ వీడియో లో నేర్పించడం జరిగినది.
నిఫ్టీ మరియు బ్యాంకు నిఫ్టీ ని ట్రేడ్ చేస్తూ ఎక్సపీరి వరకు రాబోయే ప్రెస్ ప్రిడిక్షన్ ఎలా చేసుకోవాలి దాని ద్వారా ఎలాంటి స్ట్రాటజీ ని ఎప్పుడు వాడాలి అనేది థియరీ అండ్ ప్రాక్టికల్ గా వీడియో రూపం లో వివరిస్తూ మనకి రాబోయే లాభం లేదా నష్టాన్ని ముందుగానే ఎలా లెక్కించాలో క్లుప్తం గా ఈ వీడియో కోర్స్ ద్వారా వివరించడం జరిగినది.
ఈ వీడియో కోర్స్ చూసి కొంత మేర ప్రాక్టీస్ చేసిన తరువాత ఒక వ్యక్తి ఆప్షన్ హెడ్జింగ్ లోని తక్కువ రిస్క్ ఉన్న స్ట్రాటెజిస్ ని అర్ధం చేసుకోని ఎలాంటి సమయాల్లో ఎలాంటి స్ట్రాటజీ ని వాడాలి అనే ఒక పూర్తి అవగాహనకి రాగలుగుతారు. ఎవరైతే మంత్లీ లేదా వీక్లీ సంపాదనకై చూస్తున్నారో వారికోసం ఈ కోర్స్ చాలా వరకు ఉపయోగపడుతుంది.
ఈ వీడియో కోర్స్ ద్వారా
ఆప్షన్స్ ఎక్సపైరి ని ఎలా అర్ధం చేసుకోవాలి ?
ఆప్షన్స్ స్ట్రైక్ ప్రెస్ ని ఎలా అర్ధం చేసుకోవాలి ? స్ట్రైక్ ప్రెస్ దగ్గర టైం డికే ఎలా ఉంటుంది ?
ఆప్షన్స్ యొక్క మనీ నెస్ ని ఎలా అర్ధం చేసుకోవాలి ?
ఆప్షన్స్ గ్రీక్స్ ని ఎలా అర్ధం చేసుకోవాలి ?
ఆప్షన్స్ పే ఆఫ్ గ్రాఫ్ ని ఎలా అర్ధం చేసుకోవాలి ?
ఆప్షన్స్ ట్రేడ్ చేయడం కోసం టెక్నికల్ ఎనాలిసిస్ ని ఎలా వాడాలి ?
7-25 రక రకాల స్ట్రాటజీ ని ఎలా నేర్చుకోవాలి మరియు ప్రాక్టికల్ గా వాటిని ట్రేడ్ చేయడం ఎలా ?
వివరించడం జరిగినది.