ORACLE SQL & PL/SQL Step by Step Complete Course తెలుగులో

Database Management with ORACLE SQL మరియు PL/SQL తెలుగులో

Ratings 4.50 / 5.00
ORACLE SQL & PL/SQL Step by Step Complete Course తెలుగులో

What You Will Learn!

  • DBMS & ORACLE and it's SQL sub languages యొక్క ఫండమెంటల్స్
  • DDL & DML statements వాడి ఎలా Table ని Create and manage table & it's data చెయ్యాలి
  • Constraints ఉపయోగించి డేటాపై rules ఎలా సెట్ చెయ్యాలి
  • control transactions using TCL statements & how to grant , revoke permissions on database objects using DCL statements ఎలా చెయ్యాలి
  • Operators & Built-in functions ఎలా ఉపయోగించాలి
  • Subqueries & Joins retrieve the data ఎలా రాయాలి
  • How to create & manage different database objects like view, synonyms, sequences , indexes , clusters etc ఎలా ఉపయోగించాలి
  • PL/SQL programs using different control statements ఎలా రాయాలి
  • How to create and manage subprograms, packages , triggers, cursors & exception handling ఎలా ఉపయోగించాలి
  • students can able understand what is Object Oriented Programming how to implement in ORACLE using TYPEs, Records & Collections etc. ఎలా ఉపయోగించాలి

Description

ఈ కోర్సు ORACLE SQL & PL/SQLని బేసిక్స్ నుండి అడ్వాన్స్‌డ్ వరకు నేర్చుకోవాలనుకునే మరియు డేటాబేస్ డెవలపర్‌గా మారాలనుకునే విద్యార్థుల కోసం రూపొందించబడింది. ఈ కోర్సు SQL & PL/SQLకి సంబంధించిన అన్ని అంశాలను కవర్ చేస్తుంది. కోర్సు అన్ని DDL, DML, TCL, DCL, DQL సంబంధిత స్టేట్‌మెంట్‌లు &  tables , views , synonyms , sequences , indexes వంటి అన్ని డేటాబేస్ ఆబ్జెక్ట్‌లను కవర్ చేస్తుంది

Datatypes , operators , functions, joins , subqueries , etc. వంటి అంశాలను ఇందులో కవర్ చేశారు.  PL/SQL లో  procedures , user defined functions, triggers , cursors , exceptions etc. వంటి అంశాలు ఈ కోర్సులో ఉన్నాయి. ఈ కోర్సు ఒరాకిల్‌లో ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ డేటాబేస్ మేనేజ్‌మెంట్‌ను కూడా కవర్ చేసింది.


ఈ కోర్సులో కింది అంశాలను కవర్ చేసే విభాగాలు ఉన్నాయి


  • ORACLE పరిచయం

విద్యార్థులు Database మరియు ORACLE  యొక్క  ప్రాథమికాలను అర్థం చేసుకోగలరు మరియు ORACLE ఇన్‌స్టాల్ చేయగలరు . వారు   Different Sub languages of SQL మరియు  Datatypes in ORACLE గురించీ తెలుసుకోగలరు .


  • SQL (DDL మరియు DML) Statements / Commands

Different SQL (DDL మరియు DML) Statements like CREATE TABLE,ALTER TABLE,DROP TABLE,TRUNCATE, INSERT,SELECT,UPDATE,DELETE etc  గురించీ ఈ విభాగంలో విద్యార్థులు ఎలా అమలు చేయాలో నేర్చుకుంటారు.


  • Operators మరియు Constraints in ORACLE SQL

Operators in SQL అన్నింటినీ ఈ విభాగం ముగింపులో విద్యార్థి అమలు చేయగలడు మరియు  Data integrity constraints like NOT NULL,DEFAULT,,CHECK,UNIQUE,PRIMARY KEY మరియు FOREIGN KEY  వారు అమలు చేయగలరు.


  • TCL మరియు DCL Statements

Control transactions with COMMIT, ROLLBACK, SAVEPOINT and how to GRANT మరియు REVOKE permissions between Users on database objects ఎలా చేయాలో విద్యార్థులు నేర్చుకుంటారు.


  • IDENTITY Columns మరియు Pseudo Columns మరియు Sequence Object

IDENTITY columns in tables & how to get values from Pseudo Columns  మరియు Creating Sequence Objects to generate serial values  ఎలా చేయాలో విద్యార్థులు నేర్చుకుంటారు..


  • Built-in-Functions

Math , string , date time , conversion , aggregate , analytic మరియు advanced functions in SQL విద్యార్థులు ఎలా అమలు చేయాలో నేర్చుకుంటారు..


  • Sub Queries - Joins - Database Objects ( Views, Synonyms , Indexes మరియు Clusters)

sub queries & co-related subqueries & Joins and Database objects like Views , Synonyms , Indexes & Clusters విద్యార్థులు ఎలా అమలు చేయాలో నేర్చుకుంటారు.. .


  • PL/SQL Programming బేసిక్స్

Structure of PL/SQL మరియు  control statements like IF,  WHILE, FOR, EXIT, GOTO & CASE విద్యార్థులు ఎలా అమలు చేయాలో నేర్చుకుంటారు.. ..


  • PL/SQL Sub Programs మరియు Packages మరియు Cursors మరియు Triggers మరియుException Handling

Create Procedures , Functions మరియు Packages and how implement Cursors , Triggers మరియు Exception handling in PL/SQL programs ఎలా అమలు చేయాలో నేర్చుకుంటారు.


  • Object Oriented Oracle with SQL మరియు PL/SQL

At the end of this sections students can able understand what is Object Oriented Programming how to implement TYPEs, Records మరియు Collections etc ఎలా అమలు చేయాలో నేర్చుకుంటారు.


Who Should Attend!

  • Database Developers using ORACLE SQL & PL/SQL

TAKE THIS COURSE

Tags

  • Oracle SQL

Subscribers

1

Lectures

47

TAKE THIS COURSE



Related Courses